భారత్ సమాచార్, సినీ టాక్స్ ; నాన్నను ఆరాధిస్తూ, ప్రేమిస్తూ ఇప్పటికే చాలా గీతాలు వచ్చాయి. ఆ లిస్ట్ లోకి మరో పాటను చేర్చింది ‘గీతాంజలి మళ్లీ వచ్చింది’టీం. ‘గీతాంజలి’మూవీకి సీక్వెల్ ఇది. హీరోయిన్ అంజలికి 50వ సినిమా. శ్రీనివాస్ రెడ్డి, సత్యం రాజేష్, సత్య ప్రధాన పాత్రధారులు. తాజాగా ఇందులోంచి నాన్న అనే లిరికల్ సాంగ్ ను విడుదల చేశారు. దేవుడి వరమే నువు నాకు… అంటూ సాగే గీతం నాన్న పై ఉన్న ఎమోషన్ ను మనసుకు హత్తుకునేలా క్యారీ చేస్తోంది.…