భారత్ సమాచార్, సినీ టాక్స్ ;

చిత్రం ; జై లవకుశ (2017)
సంగీతం ; దేవి శ్రీ ప్రసాద్
గీతా రచయిత ; చంద్రబోస్
గానం ; హేమచంద్ర

పల్లవి:
నీ కళ్ళలోన కాటుక ఓ నల్ల మబ్బు కాగా
నీ నవ్వులోని వేడుక ఓ మెరుపు వెలుగు కాగా
నీ మోము నింగినుండి ఓ ప్రేమ వాన రాగా
ఆ వానజల్లులోన నేను జల్లుమంటు తడిసిపోగా…
తేలి తేలి తేలి తేలి తేలి తేలి తేలి పోయా…
ఓ ప్రేమవానలోన మునిగి…