భారత్ సమాచార్, సినీ టాక్స్ ;

చిత్రం ; ఒకటో నెంబర్ కుర్రాడు
సంగీతం ; ఎం ఎం కీరవాణి

నెమలి కన్నోడ నమిలే చూపొడ కమిలిపోకుండా తాకాలయ్యో…
అరె బొడ్డుకు ఉన్న తాళం తీస్తే వడ్డున పడ్డ చాపై పోతా
చిలకా నీ మొగ్గ నలిపే పోతాగా ఉలికి పడితే మరి ఎట్టాగమ్మో…
అహా రెక్కల పువ్వై రివ్వున రావే చుక్కలతోనే ముద్దాడిస్తా

నెమలి కన్నోడ డా డా డా డా
చిలకా నీ మొగ్గ దా దా దా దా

ఏ…