భారత్ సమాచార్, సినీ టాక్స్ : టాలీవుడ్ లోనే కాదు ఇండియన్ సినిమా ఇండస్ట్రీలోనే మెగా ఫ్యామిలీకి ఎంతో క్రేజ్ ఉందో తెలియంది కాదు. మెగాస్టార్ చిరంజీవి, పవన్ , రామ్ చరణ్, వరుణ్ తేజ్, సాయిధర్మతేజ్, వైష్ణవ్ తేజ్, నాగబాబు, నిహారిక..ఇక వీరితో అల్లు ఫ్యామిలీని కూడా కలుపుకుంటే అల్లు అర్జున్, అల్లు శిరీష్..ఇలా వీరి ఫ్యామిలీ మొత్తం కలిపి డజన్ నటులుంటారు. వీరందరిలో మెగా స్టార్, పవర్ స్టార్, మెగా పవర్ స్టార్, ఐకాన్ స్టార్ లు టాలీవుడ్ నే కాదు…
కొత్త కోడలు..పెద్ద కోడలు..ట్వీట్లు వైరల్


