భారత్ సమాచార్, సినీ టాక్స్ : సలార్ మూవీ ప్రభాస్, ప్రశాంత్ నీల్, పృథ్వీరాజ్ కు ఎంత పేరు తెచ్చిందో.. అనూహ్యంగా ఓ నటికి హీరోయిన్ కు మించిన పేరొచ్చింది. వెండితెరపై మరో ‘శివగామి’లా ఆకట్టుకున్న ఈ నడివయస్సు భామ ఎవరబ్బా..అని ఆమె అంటే తెలియని నేటి జనరేషన్ అనుకోవచ్చు. కానీ పాత సినీ జనాలకు ఈవిడ సుపరిచితమే.
ఆమె పేరు శ్రియారెడ్డి.. ఆమెది 21ఏండ్ల సినీ ప్రయాణం.. కానీ చేసింది 14 సినిమాలే. 2005లో ఓసినిమాలో పోలీస్ అధికారి పాత్రలో నటించింది. అప్పుడామెను…





