భారత్ సమాచార్, దిల్లీ ;

2024 సార్వత్రిక ఎన్నికల తర్వాత ఈ ఏడాది కేంద్ర ఆర్థిక శాఖా మంత్రి నిర్మలా సీతారామన్ వరుసగా ఏడోసారి లోక్ సభలో దేశ బడ్జెట్ ను ప్రవేశపెట్టారు. 2047 కల్లా వికసిత్‌ భారత్‌ అనే లక్ష్యానికి తగినట్లు బడ్జెట్‌ ను రూపకల్పన చేసినట్టు తెలిపారు. రూ.32.07 లక్షల కోట్లతో కేంద్ర బడ్జెట్‌ ను ప్రవేశపెట్టారు. నిర్మలమ్మ బడ్జెట్ లోని హైలెట్స్…

తొమ్మిది ప్రధాన అంశాలతో ఈ ఏడాది బడ్జెట్‌ థీమ్‌ ను రూపొందించారు…అవి

  • వ్యవసాయంలో ఉత్పాదకత పెంచడం
  • ఉద్యోగం,…