భారత్ సమాచార్, జాతీయం ;

మీరు ఇప్పటి వరకు చాలా సార్లు ఏటీఎం నుంచి డబ్బుని తీసుకొని ఉంటారు. బ్యాలన్స్ ని కూడా చెక్ చేసుకొని ఉంటారు. ఇక మీదట అలా ఏటీఎం కి వెళ్లి బియ్యం కూడా తెచ్చుకునే రోజులు వస్తున్నాయి. ఇప్పటికే దీనికి సంబంధించిన పైలట్ ప్రాజెక్ట్ ను కేంద్ర ప్రభుత్వం ఒడిశా రాష్ట్రంలో ప్రవేశపెట్టింది. దేశంలోనే తొలి బియ్యం ఏటీఎం మిషన్ ఒడిశాలో తాజాగా ప్రారంభమైంది. భువ నేశ్వర్ లోని ముంచేశ్వర్ ప్రాంతంలోని గోదాములో ఈ నూతన బియ్యం ఏటీఎంను…