భారత్ సమాచార్, సినీ టాక్స్ : ప్రజల గుండెల్లో నుంచి పుట్టిన మహా నాయకుడు ఆయన.. బడుగు, బలహీన వర్గాలకు పెద్ద దిక్కు ఆయన.. తెలుగు నేల నుంచి ఉద్భవించిన మట్టి మనిషి ఆయన.. ఆయనే ఎన్టీఆర్. తెలుగు జాతి ఉన్నంత కాలం మరిచిపోలేని మహాన్నోత నేత ఎన్టీఆర్. ఇవాళ ఆయన వర్ధంతి(జనవరి 18). ఈరోజు ఆయనను స్మరించుకోని తెలుగు గుండె ఉండదు.
సినిమా నటుడిగా, రాజకీయ నాయకుడిగా ఎవరూ సొంతం చేసుకోలేని కీర్తి ఎన్టీఆర్ సొంతం. ఇటు భారతీయ సినిమా యవనికపై, అటు…



