భారత్ సమాచార్, సినీ టాక్స్ ; గుప్త నిధుల కోసం అన్వేషణ మొదలు పెట్టారు ముగ్గురు బ్యాంగ్ బ్రోస్. వాళ్లే శ్రీవిష్ణు, ప్రియదర్శి, రాహుల్ రామకృష్ణా. వీళ్లు ప్రధాన పాత్రలుగా తెరకెక్కిన చిత్రం ‘ఓం భీమ్ బుష్’. ఈ సినిమా ట్రైలర్ ను తాజాగా విడుదల చేశారు దర్శక నిర్మాతలు. వీళ్లకు ఒక ఊరిలో నిధి ఉందన్న సమాచారం అందింది. దీంతో ఇంకేం ఆలోచించకుండా అక్కడికి వెళ్లిపోయారు. ఇక్కడి నుంచి అసలు సినిమా మొదలవుతుంది. కామెడీగా సాగుతున్న మూవీ కాస్త హారర్ గా మారుతోంది.…