భారత్ సమాచార్, హైదరాబాద్ ;
తెలంగాణలో పెద్ద పండుగ దసరా సందర్భంగా నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్స్ లో అలయ్ బలయ్ కార్యక్రమాన్ని దత్తాత్రేయ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో హర్యానా గవర్నర్ బండారు దత్తాత్రేయ ,సీఎం రేవంత్ రెడ్డి, తెలంగాణ గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ తో పాటు, ఉత్తరాఖండ్ గవర్నర్ గుర్మిత్ సింగ్ , మేఘాలయ గవర్నర్ విజయ్ శంకర్ , రాజస్థాన్ గవర్నర్ హరిభావ్ కిషన్‌రావ్ బాగ్డే , కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి , ఇతర ముఖ్యులు పాల్గొన్నారు. రాజకీయాలకు అతీతంగా జరగాల్సిన…





