భారత్ సమాచార్, జాతీయం : కేంద్ర ప్రభుత్వం గురువారం రాత్రి పద్మ అవార్డులను ప్రకటించింది. తెలుగు జాతికి గర్వకారణమైన మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు, ప్రముఖ సినీ నటుడు మెగాస్టార్ చిరంజీవిలకు ప్రతిష్ఠాత్మక పద్మ విభూషణ్ అవార్డులను ప్రకటించారు. వీరితో సహ మరో ముగ్గురిని ఈ అవార్డులకు ఎంపిక చేశారు. వారిలో వైజయంతి మాల బాలి, పద్మా సుబ్రహ్మణ్యమ్, బిందేశ్వర్ పాఠక్ ఉన్నారు.

75ఏండ్ల వెంకయ్య నాయుడు తన 46ఏండ్ల రాజకీయ జీవితంలో ఎమ్మెల్యేగా, బీజేపీ రాష్ట్ర, జాతీయ అధ్యక్షుడిగా, కేంద్ర మంత్రిగా, ఉపరాష్ట్రపతిగా…