భారత్ సమాచార్, రాజకీయం : లోక్ సభ ఎన్నికలకు సమయం దగ్గర పడుతున్న తరుణంలో తెలంగాణ బీజేపీలో ప్రస్తుతం ఆసక్తికర చర్చ నడుస్తోంది. తెలంగాణలో ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికలలో ఓటమికి గల కారణాలను పోస్టుమార్టం చేసిన బీజేపీ నేతలు పలువురు అసెంబ్లీ ఎన్నికల ఖర్చు విషయంలో సంచలన ఆరోపణలు చేస్తున్నారు. ఈ గొడవ చిలికి చిలికి గాలి వాన మారి అధిష్ఠానం దాక వెళ్లింది. ఈ విషయంపై పార్టీ పెద్దలు ఫోకస్ చేసినట్లు తెలుస్తోంది.

తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల ఖర్చులపై హైకమాండ్ దృష్టి…