భారత్ సమాచార్, జాతీయం ;
ఈ మధ్య కాలంలో ఎప్పుడూ ఎక్కడా కూడా పెట్రోల్, డీజిల్ ధరలు పెరగటమే కానీ తగ్గటం అనే మాట విని ఉండం. కానీ ఈ సారి వాహనదారులకు కేంద్ర ప్రభుత్వం తీపి కబురు చెప్పనుంది. వచ్చే రెండేళ్లలో పెట్రోల్‌లో 20% ఇథనాల్‌ను కలపాలన్న లక్ష్యంతో కేంద్ర ప్రభుత్వం ముందుకు సాగుతోంది. ఇప్పుడు ప్రభుత్వం డీజిల్‌లో 5% ఇథనాల్ (ED-5)ని కలపడానికి కొత్త పథకాన్ని చేపట్టింది.
కొత్త పథకంపై సంబంధిత మంత్రిత్వ శాఖలతో ప్రధాని మోదీ గత వారం సమావేశం…



