భారత్ సమాచార్, హైదరాబాద్ ;
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఫ్యామిలీ డిజిటల్ కార్డుల పైలెట్ ప్రాజెక్టు చేపట్టనుంది. దీనిపై సచివాలయంలో మంత్రులు పొంగులేటి శ్రీనివాస రెడ్డి , కొండా సురేఖ, సీఎం సలహాదారు వేం నరేందర్ రెడ్డి , ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతి కుమారి తో పాటు ఉన్నతాధికారులతో సీఎం రేవంత్ రెడ్డి సమావేశం నిర్వహించారు. ఫ్యామిలీ డిజిటల్ కార్డుల జారీ ప్రక్రియలో కుటుంబ సభ్యుల వివరాల నమోదులో ఎలాంటి పొరపాట్లకు ఆస్కారం లేకుండా జాగ్రత్తగా వ్యవహరించాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధికారులకు…





