భారత్ సమాచార్, జాతీయం ; 2024 సార్వత్రిక ఎన్నికల సమరంలో రెండో విడత పోలింగ్ దాదాపుగా ప్రశాంతంగా ముగిసింది. కొన్ని చెదురు ముదురు ఘటనలు మినహా, చాలా చోట్ల ప్రశాంతంగానే పోలింగ్ నమోదైంది. కొన్ని పార్లమెంటు నియోజకవర్గాల్లో స్వల్ప ఉద్రిక్తతలు మినహా ఎన్నికల పోలింగ్ ప్రక్రియ చాలా వరకూ సాఫీగానే జరిగింది. రెండో విడత లోక్ సభ ఎన్నికల్లో భాగంగా దేశంలోని 13 రాష్ట్రాలు, పలు కేంద్రపాలిత ప్రాంతాల్లోని 88 లోక్‌సభ స్థానాలకు పోలింగ్ ను నిర్వహించారు. ఉదయం 7 గంటల నుంచే మొదలైన…
రెండో విడత పోలింగ్ ప్రశాంతం…



