భారత్ సమాచార్, రాజకీయం : తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల ప్రచారమంతా నిరుద్యోగుల చుట్టూ నే తిరుగుతోంది. రాష్ట్ర వ్యాప్తంగా అన్ని రాజకీయ పార్టీలు కూడా నిరుద్యోగ జపం చేస్తున్నాయి. మొన్నటికి మొన్న బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అశోక్ నగర్ నిరుద్యోగులతో ముఖాముఖి నిర్వహించారు. జాబ్ క్యాలెండర్ ను కచ్చితంగా తెస్తామని, గ్రూప్-2 లో వచ్చేసారి మరిన్ని పోస్టులు పెంచుతామని, నిరుద్యోగుల సమస్యలు అన్నింటినీ వెంటనే పరిష్కరిస్తామని హామీ కూడా ఇచ్చి వెళ్లారు. డిసెంబర్ 3న ఎన్నికల ఫలితాలు వచ్చాక తెల్లారే అశోక్ నగర్…
సిటీ లైబ్రరీలో రాహుల్.. నిరుద్యోగులతో చాయ్ పార్టీ!

వాట్సాప్‌లో భారత్ సమాచార్ ఛానెల్‌ను ఫాలో అవ్వండి




