భారత్ సమాచార్, సినీ టాక్స్ ;
లోకనాయకుడు కమల్ హాసన్ భారీ చిత్రాల దర్శకుడు శంకర్ కాంబినేషన్ లో వస్తున్న కేజ్రీ ప్రాజెక్ట్ ‘భారతీయుడు 2’. వీరిద్దరి కాంబినేషన్ లో 1996లో వచ్చిన ‘భారతీయుడు’ చిత్రానికి సీక్వేల్ ఇది. అందులోనే భారతీయుడి పునరాగమనం ఉంటుందని క్లైమాక్స్ లోనే చెప్పాడు దర్శకుడు. ఈ శుక్రవారం జులై 12వ తేదీన ప్రపంచ వ్యాప్తంగా భారీ ఎత్తున చిత్రాన్ని విడుదల చేయటానికి సన్నాహాలు చేస్తున్నారు నిర్మాతలు. కానీ సినిమా విడుదలను నిలిపేయాలని అనూహ్యంగా రాజేంద్రన్ అనే వ్యక్తి కోర్టు…


