భారత్ సమాచార్, అమరావతి ;
ఆంధ్రప్రదేశ్ లో కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాగానే రాష్ట్ర స్థితిగతులపై 7 శ్వేత పత్రాలు విడుదల చేస్తామని ముఖ్యమంత్రి చెప్పారు. అందులో భాగంగా ద్యుత్ రంగంపై సచివాలయంలో శ్వేతపత్రం విడుదల సందర్భంగా ఏపీ సీఎం చంద్రబాబు మాట్లాడుతూ… వైఎస్సార్సీపీ ఐదేళ్ల ఏలుబడిలో విద్యుత్ రంగం పూర్తిగా నాశనమైందని ఆవేదన వ్యక్తం చేశారు. “ప్రజలు గెలవాలి, రాష్ట్రం నిలబడాలని పిలుపునిచ్చాం.. ప్రజలు గెలిచి మమ్మల్ని గొప్ప స్థానంలో నిలబెట్టారు. కానీ, అన్ని శాఖల్లో భయంకరమైన పరిస్థితులు ఉన్నాయి. అందుకే శ్వేతపత్రాల…



