భారత్ సమాచార్, విద్య ;

ఆంధ్రప్రదేశ్ ఇంజినీరింగ్ కౌన్సిలింగ్ ప్రక్రియలో భాగంగా తుది విడత సీట్ల కేటాయింపును తాజాగా పూర్తి చేశారు. తుది విడత సీట్ల భర్తీ తర్వాత 18,951 సీట్లు భర్తీ కాకుండా మిగిలిపోయినట్టు సాంకేతిక విద్యా శాఖ సంచాలకులు, ప్రవేశాల కన్వీనర్ తెలిపారు. అడ్మిషన్లు పొందిన విద్యార్థులు ఆగస్టు 3వ తేదీ లోపు వారికి నిర్దేశించిన కళాశాలల్లో ఆన్ లైన్ రిపోర్టింగ్ పూర్తి చేయడంతో పాటు, వ్యక్తిగతంగా కళాశాలలో పేర్లను నమోదు చేసుకోవాల్సి ఉంటుంది. మరోవైపు ఏపీలో జులై 19 నుండి…