భారత్ సమాచార్, సినీ టాక్స్ : సినిమా అంటేనే అదృష్టం, అవశాశాల లెక్కలు. ఏ సినిమా ఆకాశానికి ఎత్తుతుందో.. ఏ చిన్న రోల్ కెరీర్ కే టర్నింగ్ పాయింట్ అవుతుందో కాకలు తీరిన సినీ పండితులతో పాటు ఎవరూ చెప్పలేరు. అలాంటిదే ప్రజెంట్ యూత్ కి బాగా కనెక్ట్ అయిపోయిన హాట్ బ్యూటీ త్రిప్తి దిమ్రీ విషయంలోనూ జరిగింది. రూ.500 కోట్ల క్లబ్ నుంచి రూ.1000 కోట్ల క్లబ్ లోకి దూసుకెళ్తున్న ‘యానిమల్’ లో చేసింది చిన్న పాత్రే గాని ఆమెకు వచ్చిన క్రేజ్…
రేప్ సీన్ల కంటే.. రొమాంటిక్ సీన్స్ చేయడం ఈజీ


