భారత్ సమాచార్, జాతీయం ;
సాంకేతికత మానవ అవసరాలను ఎంత సులభతరం చేసిందో అందరికి తెలిసిన విషయమే. ప్రస్తుతం ప్రపంచ వ్యాప్తంగా ఎక్కవ వినియోగదారులు ఉన్న సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్ లో వాట్సాఫ్ అత్యంత ముందు వరుసలో ఉన్న విషయం తెలిసిందే. వాట్సాఫ్ నుంచి యూపీఐ సేవలు ప్రారంభమై కూడా చాలా కాలమే అయింది. ప్రస్తుతం తెలంగాణ ఆర్టీసీ బస్సు టికెట్లను వాట్సాఫ్ నుంచి విక్రయించే దిశలో ఆలోచన చేస్తోంది వాట్సాఫ్ టెక్ టీం. ఇప్పటికే ఈ విషయం పై చర్చలు జరుపుతున్నామని వాట్సాప్…



