భారత్ సమాచార్,సినీ టాక్స్ : టాలీవుడ్ మరో క్రేజీ, రేర్ కాంబినేషన్ రాబోతుందా.. అంటే ఔననే అంటున్నాయి టాలీవుడ్ సర్కిల్స్. గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ ప్రెస్టిజీయస్ మూవీస్ తో తన సత్తా చాటుకుంటూ ముందుకెళ్తున్నాడనేది తెలిసిందే. వచ్చే ఏడాది శంకర్ డైరెక్షన్ లోని ‘గేమ్ చేంజర్’ రిలీజ్ కానుండగా.. ఇంతలోనే ఉప్పెన ఫేం బుచ్చిబాబుతో మరో సినిమాను లైన్ లో పెట్టాడు. ఈ సినిమాను పాన్ ఇండియా మూవీగా తెరకెక్కనుంది. ఈ చిత్రాన్నిమెగా పవర్ స్టార్ కు రంగస్థలం లాంటి ఇండస్ట్రీ హిట్…