భారత్ సమాచార్, సినీ టాక్స్ : బాలయ్య బాబు అభిమానులకు బ్రేకింగ్ న్యూస్… నందమూరి నట సింహం కెరీర్ లో ఆల్ టైం సూపర్ హిట్ క్లాసిక్ మూవీ ‘సమరసింహారెడ్డి’ రీ రిలీజ్ విడుదల తేదీని దర్శకనిర్మాతలు నేడు అధికారికంగా ప్రకటించారు. మార్చి 2వ తేదీన 4కె క్వాలీటీ ప్రింట్ తో మళ్లీ సమరసింహం ప్రపంచ వ్యాప్తంగా థియేటర్లలో సందడి చేయనుంది. సంక్రాంతి కానుకగా ఈ చిత్రం 1999 జనవరి 13న విడుదలై అప్పటి వరకూ ఉన్న టాలీవుడ్ రికార్డులన్నిటి బద్దలుకొట్టి కొత్త ట్రెండ్…