భారత్ సమాచార్,సినిమా: తెలుగు సినీ నటుడు శివాజీ కూడా మొన్నటి బిగ్ బాస్ లో టైటిల్ ఫేవరేట్ గా దిగిన మూడో స్థానం దగ్గరే ఆగిపోయాడు. కాకపోతే ఆయన టీం టాప్ ఫైవ్ లో ఉండడం విశేషం. ఇక ప్రశాంత్ విన్నర్ గా మారడానికి శివాజీ వేసిన ఎత్తుగడలే కారణమని చెప్పవచ్చు. యావర్ ను, ప్రశాంత్ ను కంట్రోల్ చేస్తూ.. ఓ రకంగా చెప్పాలంటే శివాజీ వల్లే ఈ షో అంతగా సక్సెస్ అయ్యిందనే వారు కూడా ఉంటారు.
ఇక ఆయన షోకు వెళ్లకముందే…


