భారత్ సమాచార్, జాతీయం : సానియా మీర్జా, షోయబ్ మాలిక్ విడాకుల విషయం, షోయబ్, నటి సనా జావేద్ పెళ్లి విషయంపై సోషల్ మీడియాలో తీవ్ర చర్చనీయాంశమైంది. తాజాగా వీరి విడాకుల విషయమై మరికొన్ని షాకింగ్ నిజాలు బయటకు వస్తున్నాయి. స్పోర్ట్స్ కపుల్ సానియా మీర్జా-షోయబ్ మాలిక్ విడిపోయారంటే గతంలోనే వార్తలు వచ్చాయి. అయితే తమ మాటలు, చేష్టల ద్వారా పరోక్షంగా వాటిని ఖండించుకుంటూ వచ్చారు. కానీ తాజాగా షోయబ్ మూడో పెళ్లి చేసుకోవడం, ఆ ఫొటోలను సోషల్ మీడియాలో షేర్ చేయడంతో ఈ…
విడాకులు షోయబ్ కుటుంబానికిఇష్టం లేదట..

వాట్సాప్‌లో భారత్ సమాచార్ ఛానెల్‌ను ఫాలో అవ్వండి


