భారత్ సమాచార్, రాజకీయం :  తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో మూడోసారి కూడా కచ్చితంగా అధికారంలోకి వస్తామని బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ చాలా నమ్మకంగా ఉండేవారు. పింఛన్ దారులు, రైతులు, వివిధ సంక్షేమ పథకాల లబ్ధిదారుల మద్దతుతో ఈజీగా ఎలక్షన్ లో హ్యాట్రిక్ కొడుతామని అంచనా వేశారు. కానీ ఉద్యోగులు, నిరుద్యోగుల ఫుల్ సపోర్ట్ తో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చేసింది. మరో మూడు నెలల్లో జరిగే లోక్ సభ ఎన్నికల్లో అయినా బీఆర్ఎస్ పార్టీ సత్తా చాటాలని తెలంగాణ రాష్ట్రంలోని అన్ని ప్రధాన పార్టీలు కూడా…