భారత్ సమాచార్, ఫిలాసఫీ: కోపము – మౌనం ఇవి చిన్నవిగా కనిపించినా ఒకటి పెద్ద ప్రళయాన్ని సృష్టిస్తే మరోకటి ఆ ప్రళయం నుండి కాపాడుతుంది.. నీ తప్పు లేనపుడు నువ్వు కోపానికి, ఆవేశానికి గురి కావాల్సిన అవసరం లేదు.. నీ తప్పు ఉన్నపుడు కోపానికి గురయ్యే అర్హత నీకు లేదు.. ఎలా చూసినా మౌనమే సరైన పరిష్కారం అని తెలుస్తుంది.. దేనికీ లొంగని ఇనుము కూడా చల్లగా ఉన్నపుడు దృఢముగా ఉండి, వేడి చేసినపుడు ముద్దగా మారి బలహీనం అయిపోతుంది. అలానే కోపం చెందినపుడల్లా…
మౌనం.. ఇప్పుడు అన్నింటికి ఇదే సమాధానం

వాట్సాప్‌లో భారత్ సమాచార్ ఛానెల్‌ను ఫాలో అవ్వండి


