భారత్ సమాచార్, చరిత్రలో ఈరోజు ;

ధవళేశ్వరం ఆనకట్ట లేని గోదావరి జిల్లాలను ఈ రోజు ఊహించుకోవటం కూడా కష్టమే. అందుకే ఆ ఆనకట్ట నిర్మించిన సర్ ఆర్థర్ కాటన్ (1803 మే 15 – 1899 జూలై 24) ను గోదావరి వాసులు ప్రేమగా కాటన్ దొరి అని పిలుస్తారు, ఇష్టంగా దేవుడిగా కూడా కొలుస్తారు. ఒక ప్రభుత్వ అధికారి చిత్తశుద్ధితో ప్రజల కోసం ఆలోచిస్తే, జనానికి ఎంతటి మేలు జరుగుతుందో నిరూపించిన అసలైన ప్రజాసేవకుడు, భారతీయుల జల ప్రధాత సర్ ఆర్థర్…