భారత్ సమాచాార్, హైదరాబాద్ జిల్లా: ప్రత్యేక ఓటర్ల జాబితా సవరణ (Special Intensive Revision – SIR) ప్రక్రియ కొనసాగుతున్న నేపథ్యంలో, ఓటర్లు తమ వివరాలు విజయవంతంగా నమోదు అయ్యాయో లేదో సులభంగా తెలుసుకునే అవకాశం కల్పించారు. ఇంటర్నెట్ అవసరం లేకుండానే సాధారణ మొబైల్ ఫోన్ ద్వారా కేవలం ఒక SMS పంపి ఓటరు నమోదు స్థితిని పరిశీలించవచ్చని ఎన్నికల అధికారులు సూచిస్తున్నారు. స్మార్ట్‌ఫోన్ లేకున్నా ఈ సేవను వినియోగించుకోవచ్చని తెలిపారు.

ఈ సేవను ఉపయోగించేందుకు ఓటర్లు 1950 నంబర్‌కు ECI EPIC Number…