భారత్ సమాచార్, రాజకీయం : తెలంగాణలో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్.. కొత్త వ్యూహాలు రెడీ చేస్తోంది. దక్షిణాదిన పూర్తి పట్టు సాధించే దిశగా ప్రయత్నాలు చేస్తోంది. ఈ ప్రాంతంలో బీజేపీతో పోలిస్తే కాంగ్రెస్సై బలంగా ఉంది. కర్నాటక, తెలంగాణలో స్వయంగా ఆ పార్టే అధికారంలో ఉండడం.. కేరళ, తమిళనాడులో కాంగ్రెస్ మిత్రపక్షాలు అధికారంలో ఉండడంతో ఆ పార్టీ సౌత్ నుంచి భారీగా సీట్లు రాబట్టాలని యోచిస్తోంది. ఏపీ నుంచి షర్మిల కాంగ్రెస్ లో చేరడం కూడా ఆ పార్టీకి మునపటి కన్నా కాస్త ఓటు…
ఖమ్మం బరిలో సోనియా గాంధీ ?



