భారత్ సమాచార్, ఆధ్మాత్మికం ;
అది 1907… అరుణాచలంపై ఓ యువ మౌనసాధువు ఉంటున్నాడు. వెంకటరామన్ అన్న పేరు తప్ప ఇతర వివరాలేవీ ఆయన నుంచి తెలియరాలేదు.కానీ, ఆ ముఖంలో ఏదో తేజస్సు. అందుకే అందరూ ఆయనను బ్రాహ్మణస్వామి అని పిలుస్తూ ఉండేవారు. ఆ రోజు అందరిలాగే పండితుడైన విరాగి కావ్యకంఠ గణపతిముని కూడా ఆ బ్రాహ్మణస్వామిని దర్శించుకోవడానికి వచ్చారు. అది కార్తిక మాసం, అష్టమి తిథి. అరుణాచలంలోని నైరుతి లింగం సమీపంలో గణపతిముని తపస్సులో ఉన్నారు. ఎవరో పిలిచినట్టు అనిపించింది. వెంటనే కొండపైకి…



