భారత్ సమాచార్, సినీ టాక్స్ ;
వెండితెరపై చాలా ప్రేమ కథలు జీవం పోసుకున్నాయి. కానీ కొన్ని మాత్రం ప్రేక్షకుల హృదయాల్లో ఎప్పటికీ అలాగే నిలిచిపోతాయి. అలాంటి ప్రేమ కథా చిత్రాల్లో నిలిచే మొదటి చిత్రం ‘మరో చరిత్ర’. ఇందులోని పాటలు కూడా ఆల్ టైం క్లాసిక్ గా నిలిచాయి. ఈ సినిమా ప్రభావం వెండితెర ప్రేమికులపై ఎంతగా నిలిచిందంటే… ఈ సినిమాలోని ప్రేమికుల పేర్లు బాలు-స్వప్న. ఈ పేర్లనే తర్వాత కాలంలో చాలా సినిమాల్లోని హీరోహీరోయిన్లకు పెట్టారు. వాటిల్లో కొన్ని సినిమా పేర్లు……



