భారత్ సమాచార్, ఆధ్యాత్మికం ;
ప్రతి సంవత్సరం శ్రవణ మాసం శుక్ల పక్షంలోని ఐదవ రోజున నాగ పంచమి పండుగను జరుపుకుంటారు. నాగ పంచమి రోజున శివునితో పాటు నాగదేవతను పూజించే సనాతన సంప్రదాయం భారతదేశంలో ఎక్కువగా ఉంటుంది.ఈ ఏడాది ఆగస్టు లో నాగ పంచమి పండుగను జరుపుకోనున్నారు. పవిత్రమైన పండగ సందర్భంగా సంవత్సరం పొడవునా మూసి ఉండి.. ఒక్క నాగ పంచమి రోజున మాత్రమే 24 గంటల పాటు తెరిచే ప్రత్యేకమైన ఆలయం ఉందని తెలుసా.. ఆ ఆలయం ఎక్కడ ఉంది.. ఆలయ…


