భారత్ సమాచార్, అక్షర ప్రపంచం ;

సాయంత్రం సూర్యుడు మరో దేశంలో గొప్పలు చెప్పటానికి పోతున్నాడు…
‘ఓం భూర్భువస్సువ: తత్ సవితుర్వరేణ్యం భర్గోదేవస్య ధీమహి, ధియోయోన: ప్రచోదయాత్’… అలెక్స స్పీకర్ నుంచి వస్తోన్న ఆ మంత్రాలు వింటూ, ఊపిరి సలపని ఉద్వేగాలతో స్నానం చేస్తోంది ఊర్మిళ.

హైదరాబాద్ విశ్వనగరంలో ఒక టీకొట్టు చుట్టూ సిగరెట్ ప్రియుల మధ్య దమ్ము కొడుతూ… చాలా ఒంటరిగా ఫీల్ అవుతున్నాడు వెంకటకృష్ణ. ఎంత మంది దగ్గర ఎన్ని అప్పులు ఉన్నాయి, వాటికి వడ్డీ ఎంత అనే ఆలోచనలతో చాలా…