భారత్ సమాచార్, ఆధ్యాత్మికం ;

ఆగస్టు మాసంలో కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీనివాసుడు కొలువై ఉన్న తిరుమలలో విశేష ఉత్సవాలను నిర్వహిస్తున్నట్టు టీటీడీ అధికారులు తాజాగా వెల్లడించారు.

•⁠ ⁠ఆగస్టు 4వ తేదీన శ్రీ చక్రత్తాళ్వార్ వర్షతిరునక్షత్రం, శ్రీ ప్రతివాది భయంకర అణ్ణంగరాచార్య వర్ష తిరునక్షత్రం.

•⁠ ⁠ఆగస్టు 7వ తేదీన ఆండాళ్ తిరువాడిపురం శాత్తుమొర. శ్రీవారు పురిశైవారి తోటకు వేంచేపు.

•⁠ ⁠ఆగస్టు 9వ తేదీన గరుడ పంచమి, తిరుమల శ్రీవారి గరుడ సేవ.

•⁠ ⁠ఆగస్టు 10వ తేదీన కల్కి జయంతి.