భారత్ సమాచార్, యాదాద్రిభువనగిరి: వచ్చే ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీకి ప్రజలు మద్దతుగా నిలవాలని, సీఎం కేసీఆర్‌తోనే ప్రజాసంక్షేమం సాధ్యమని JYG ఫౌండేషన్ అధినేత, బీఆర్ఎస్ పార్టీ రాష్ట్ర నాయకుడు జడల యశీల్ గౌడ్ పేర్కొన్నారు. శుక్రవారం భువనగిరి మండలంలోని ముత్తిరెడ్డిగూడెం గ్రామంలో నిర్వహించిన సమావేశంలో ముత్తిరెడ్డిగూడెం గ్రామనికి చేదిన 50మంది యువకులు BRS పార్టీలో చేరారు. వీరికి జడల యశీల్ గౌడ్ కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు.

బీఆర్ఎస్ తోనే సంక్షేమం సాధ్యం…

ప్రభుత్వం చేపట్టిన సంక్షేమ పథకాలకు, భువనగిరి శాసనసభ్యులు పైల్ల శేఖర్…