భారత్ సమాచార్, అమరావతి ;
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర సచివాలయం నుంచి నేడు ఉపముఖ్యమంత్రి పవణ్ కళ్యాణ్ జిల్లా కలెక్టర్లు,పంచాయతీరాజ్, గ్రామీణ అభివృద్ధి శాఖల అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ సమావేశం నిర్వహించారు. ఈ నెల 14వ తేదీ నుంచి పల్లె పండుగ కార్యక్రమం నిర్వహించాలని అధికారులను ఆదేశించారు. ఆగస్టు 23వ తేదీన రాష్ట్రవ్యాప్తంగా 13,326 పంచాయతీల్లో విప్లవాత్మక రీతిలో నిర్వహించిన గ్రామ సభల్లో ఆమోదించిన పనులు పల్లె పండుగ సందర్భంగా ప్రారంభించాలన్నారు. గ్రామాల్లో అభివృద్ధి పనులు శరవేగంగా మొదలుపెట్టాలని చెప్పారు. ప్రతి పంచాయతీకి నిధుల సమస్య…

