భారత్ సమాచార్, వెబ్ డెస్క్: కూరలో కరివేపాను తీసేస్తున్నారా? ఇకపై అలా చేయకండి.. ఎందుకంటే ఈ ఆకుతో అనేకరకాల ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయని వైద్య నిపుణులు చెబుతున్నారు. ఇంతకీ ఆ ప్రయోజనాలు ఏంటో తెలుసా..
కరివేపాకుతో ప్రయోజనాలు..
కరివేపాకులో ఫోలిక్ యాసిడ్, ఐరన్ అధికంగా ఉంటాయని నిపుణులు చెబుతున్నారు. దీనిని తీసుకోడవం ద్వారా రక్తహీనతను తగ్గిస్తుంది, ఐరన్ ఎర్ర రక్త కణాల వృద్ధికి దోహదపడుతుందని చెబుతున్నారు. ఈ ఆకు ప్రసవం నుంచి కోలుకుంటున్న బాలింతలకు, అధిక ఋతు చక్రాలు ఉన్న మహిళలకు చాలా కీలకంగా…

