భారత్ సమాచార్ ; ఒక వైపు ఎన్నికల ప్రచారం నిర్వహిస్తు, మరో వైపు గెలుపు వ్యూహాలు రచిస్తున్నారు తెలుగు దేశం పార్టీ జాతీయ అధినేత నారా చంద్ర బాబు నాయుడు. రాబిన్ శర్మ షో టైమ్ కన్సల్టెన్సీ సర్వేలతో పాటుగా, ఐవీఆర్ఎస్ సర్వేలు నిర్వహించి కూటమి అభ్యర్థులను ఎంపిక చేస్తున్నారు. నేడు తెలుగుదేశం పార్టీ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా తాజాగా టీడీపీ తరపున ఎన్నికల బరిలో నిలిచే తుది జాబితాను విడుదల చేశారు. ఈ ఫైనల్ లిస్ట్ లో నలుగురు ఎంపీ అభ్యర్థులతో పాటుగా…
టీడీపీ ఫైనల్ లిస్ట్ విడుదల



