భారత్ సమాచార్, తెనాలి ;

గుంటూరు జిల్లా తెనాలి పట్టణంలోని పోలింగ్ బూత్ వద్ద ఎమ్మెల్యే అన్నాబత్తుని శివకుమార్ ఓ ఓటర్ పై దాడి చేశారని జనసేన పార్టీ, టీడీపీ పార్టీలు వీడియోను విడుదల చేశాయి. ఎమ్మెల్యేతో పాటు ఆయన అనుచరులు పోలింగ్ బూత్ లోకి వెళుతుండగా ఓ ఓటర్ ఇందుకు అభ్యంతరం తెలిపారు. క్యూ లైన్ లో రాకుండా నేరుగా ఓటు వేసేందుకు ఎలా వెళతారు అని ప్రశ్నించారు? దీంతో ఆగ్రహించిన
ఎమ్మెల్యే శివకుమార్ ఆ యువకుడిపై దాడికి పాల్పడ్డారు. దానికి ప్రతిగా…