భారత్ సమాచార్, ఏపీ: ఏకంగా సీనియర్ ఐపీఎస్లనే టచ్ చేసిన నటి జైత్వానీ కేసుపై ప్రస్తుతం ఏపీ ప్రభుత్వం ఫోకస్ పెట్టింది. ఈ కేసు రాజకీయంగానూ దుమారం రేపుతోంది. ముంబై నటి జైత్వానీ నేడు విజయవాడకు వెళ్తున్నారు. గతంలో ఏపీ పోలీసులు వేధించారని జైత్వానీ ఆరోపణలు చేసిన విషయం తెలిసిందే. తనపై ఏపీ పోలీసులు అక్రమ కేసులు పెట్టారని, వేధించిన అధికారులు వివరాలు నా దగ్గర ఉన్నాయని తెలిపారు. ఆమె కుటుంబ సభ్యులను కూడా ఇబ్బందులకు గురి చేశారని అన్నారు. తన దగ్గర ఉన్న…