భారత్ సమాచార్, ఒడిశా ;
ఒడిశాలోని పూరీ జగన్నాథ్ దేవాలయంలో ఉన్న రత్న భండార్‌ను ప్రత్యేక పూజల అనంతరం నేడు తెరిచారు. దాదాపు 46 ఏళ్ల తర్వాత ఈ గది తలుపుల్ని తెరిచారు. మొత్తం 11 మంది సభ్యులు మాత్రమే ఆలయంలోని రహస్య గదిలోకి ప్రవేశించారు. ఇందుకోసం ఏర్పాటు చేసిన కమిటీకి చైర్మన్‌గా వ్యవహరిస్తున్న జస్టిస్ బిశ్వనాథ్ రథ్ ఈ విషయాన్ని వెల్లడించారు. పూర్తి వివరాలను మేనేజింగ్ కమిటీ వెల్లడిస్తుందని ఒడిశా మంత్రి పృథ్వీరాజ్ హరిచందన్ చెప్పారు. శ్రీ జగన్నాథ్ టెంపుల్ యాక్ట్-1955 ప్రకారం…



