భారత్ సమాచార్, దిల్లీ ;

ఆంధ్రప్రదేశ్ లో ఇటీవల ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన కూటమి పై వైసీపీ పార్టీ అధికారిక ట్వీట్టర్ ఖాతా ద్వారా విమర్శలు గుప్పిస్తోంది. అలవికాని హామీలు ప్రకటించి అధికారాన్ని దక్కించుకొని..ఇప్పుడు హామీల అమలుపై చేతులు ఎత్తేస్తోందని ఆరోపించింది. ఎన్నికల మేనిఫెస్టోలో ప్రకటించిన సూపర్ సిక్స్ పథకాలకు పంగనామాలు పెడుతోందని రాసుకొచ్చింది.

‘‘అయినా సీఎం చంద్రబాబు ఢిల్లీ వెళ్లి అడగాల్సింది ప్రత్యేక హోదా, పోలవరంకు నిధులు, విశాఖపట్నానికి రైల్వేజోన్‌, వెనకబడ్డ జిల్లాలకు రావాల్సిన ప్రత్యేక ప్యాకేజీ, విభజన సమస్యలకోసం పరిష్కారం. మీ…