భారత్ సమాచార్, సినీ టాక్స్ : ఇండియాలో ఏం నడుస్తోంది అంటే.. ప్రశాంత్ ల టైమ్ నడుస్తోంది భయ్యా అని చెప్పుకునే రోజులివి. ప్రశాంత్ పేరు చెబితే ఇప్పుడు ఇండియన్ సినిమాను, మీడియాను షేక్ చేస్తోంది. బుల్లితెర నుంచి వెండితెర వరకు రచ్చ చేస్తోంది. ప్రస్తుతం టాలీవుడ్ లో ‘ప్రశాంత్’ ల మేనియా సాగుతోంది. గత నాలుగు నెలలుగా ప్రశాంత్ పేరు మీడియాలో విపరీతంగా నానుతోంది. బిగ్ బాస్ షోలో పల్లవి ప్రశాంత్ పేరు, ఆ తర్వాత ‘సలార్’ మూవీతో ప్రశాంత్ నీల్, ప్రస్తుతం…