భారత్ సమాచార్, సినీ టాక్స్ : కత్రినా కైఫ్ అందానికి గాయపడని సినీ ప్రేమికుల మనసు ఉండదు. ‘మల్లీశ్వరి’ సినిమాలో యువరాణిగా ఈ బాలీవుడ్ బ్యూటీ కరెక్ట్ గా సరిపోయింది. మొదట్లో కాస్త ఈ బ్యూటీడాల్ సినిమాలు యావరేజీగా నడిచినా.. తర్వాత సల్మాన్ భాయ్ తో నటించడంతో ఆమె అదృష్టమే మారిపోయింది. అందాల భామగా సినిమాల్లో రాణిస్తూనే బాలీవుడ్ టౌన్ లో పెద్ద ఎత్తున లవ్ ట్రాక్ లు కూడా నడిపిందని బాలీవుడ్ సర్కిల్ లా టాక్. చివరకు ప్రముఖ హిందీ కథానాయకుడు విక్కీ…
అలాగైతే పెళ్లి క్యాన్సిల్… కత్రినా బెదిరింపు


