భారత్ సమాచార్, ఆరోగ్యం ;
ఆరోగ్యమే మహాభాగ్యం అని మనం అందరం కూడా అనుకుంటాం. కానీ మనకు తెలియకుండానే మనం తినే ప్రతి ఒక్కటీ కూడా అనారోగ్యానికి కారణమవుతున్నాయి. ఇందు కలదు అందు లేదని మనం తినే ప్రతి వస్తువులోను ప్లాస్టిక్ చేరిపోతోంది. వందల రకాల క్యాన్సర్ ల్లకు కారణమవుతోంది. నేడు మరో శాస్త్రవేత్తల అధ్యయనం దీన్ని నిరూపించింది. తాజాగా భారతీయ ఉప్పు, చక్కెర బ్రాండ్లు అన్నీ మైక్రోప్లాస్టిక్స్‌ను కలిగి ఉన్నాయని ఇటీవల ప్రచురితమైన ఓ అధ్యయనం పేర్కొంది. చిన్న, పెద్ద అనే తేడా…



