భారత్ సమాచార్, ఢిల్లీ ; ప్రపంచంలోని అతి పెద్ద ప్రజాస్వామ్య దేశంలో 2024 ఎలక్షన్ పండుగ నిన్నటి నుంచి మొదలైన విషయం తెలిసిందే. అయితే ఎన్నికల షెడ్యూల్ విడుదలైనప్పటి నుంచి దేశ వ్యాప్తంగా  ఎన్నికల నియమావళి కూడా అమల్లోకి వచ్చినట్టు ఈసీ ప్రకటించింది. మరి ఎలక్షన్ కోడ్ అంటే ఏమిటీ? వాటి నిబంధనలు ఎలా ఉన్నాయి? వాటిని అతిక్రమిస్తే ఈసీ తీసుకునే చర్యలు గురించి పూర్తి విశ్లేషణ…

దేశంలో నిర్వహించే ఎన్నికలు చట్టబద్దంగా, నిష్పాక్షికంగా, ఎటువంటి అవకతవకలకు, అవినీతికి తావు లేకుండా జరిగేందుకు ఎన్నికల…