భారత్ సమాచర్, జాతీయం: సనాతన ధర్మంలో జ్యోతిష్య శాస్త్రానికి ఎంతో ప్రాముఖ్యత ఉంది. ఓ వ్యక్తి జీవిత చక్రం తాను పుట్టిన ఘడియల ఆధారంగా ప్రారంభమవుతుంది. పుట్టిన సమయం ఉంటే వారి జీవితంలో ఎప్పుడు ఏమి జరుగుతుందో కూడా చెప్పగల సామర్థ్యం జ్యోతిష్య శాస్త్రానికి ఉందంటున్నారు జ్యోతిష్కులు. పుట్టిన సమయం ఆధారంగా నక్షత్ర రాశులను పరిగణిస్తారు. వాటి ప్రకారం జరగబోయే అంశాలను గురించి తెలియజేస్తారు. ఆధ్యాత్మికత అనేది జ్యోతిష్య శాస్త్రం తో ముడిపడి ఉంటుందనేది ఆధ్యాత్మికవేత్తలు చెపుతారు. అయితే జ్యోతిష్య శాస్త్రం ప్రకారం 12…
ఈ మూడు రాశుల వారికి అద్భుత శక్తులు ఉంటాయట..!!



