భారత్ సమాచార్, రాజకీయం ;
రెండు తెలుగు రాష్ట్రాల్లోనే కాకుండా దేశ వ్యాప్తంగా కూడా ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం వారాహి డిక్లరేషన్ మీద చర్చ సాగుతోంది. అయితే దీనిపై విపక్షాలు కూడా కౌంటర్ ఎటాక్ చేస్తున్న విషయం తెలిసిందే. ప్రస్తుతం జనసేన పార్టీ ఆంధ్రప్రదేశ్ కూటమి ప్రభుత్వంలో కీలక భాగస్వామి. దక్షిణాదిలో మరీ ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ లో బీజేపీ కి రాజకీయంగా పెద్దగా పట్టు లేదు. దీంతో ఇక్కడ పవణ్ కళ్యాణ్ ని ముందు పెట్టి మత రాజకీయాలు చేయటం ద్వార భవిష్యత్ లో…



