భారత్ సమాచార్, జాతీయం : భారీ వర్షాలు, వరదలతో తమిళనాడు అతలాకుతలం అవుతోంది.. వర్షాలు తగ్గినప్పటికీ ప్రజలను కష్టాలు వీడడం లేదు. వారు పడే బాధలు వర్ణానీతం. ఇక దక్షిణ తమిళనాడులో గత వారం కింద కురిసిన వర్షాలకు వారి వ్యధలకు అంతే లేదు. తూత్తుకుడి ప్రాంతం దారుణంగా దెబ్బతింది. వరదల కారణంగా కొన్ని గ్రామాలు తుడిచిపెట్టుకుపోయాయి. ఇదిలా ఉంటే వారికి కొత్త సమస్యలు వచ్చి పడుతున్నాయి.

వరదల వల్ల గ్రామాల్లోని శ్మశాన వాటికలన్నీ మునిగిపోవడంతో అక్కడి ప్రజలు శవాలను ఇండ్ల ముందే కాల్చే…